Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తులతో కలిసి డాన్స్ చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Follow Udayam on Google
Sreekanth Patel Sep 23, 2026 8:59 PM మహబూబ్‌నగర్తెలంగాణ
జడ్చర్లలో విశ్వహిందూ పరిషత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జన వేడుకల్లో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తన మాతృమూర్తి శశికళ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. భక్తులతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేసి సందడి చేశారు. విజయదశమి వేడుకలను గతేడాది కంటే ఘనంగా నిర్వహించుకుందామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...