వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ చతుర్థిని పురస్కరించుకుని సికింద్రాబాద్ డీసీపీ రక్షిత మూర్తి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ శాఖల సమన్వయ సమావేశం జరిగింది.
పండుగ ప్రశాంతంగా జరిగేలా రోడ్ల మరమ్మతులు, విద్యుత్ లైన్ల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రక్షణ చర్యలపై అధికారులు చర్చించి ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

