వార్తలకు తిరిగి వెళ్లండి
వినాయక చవితి పర్వదిన వేడుకల్లో భాగంగా గత ఏడు రోజులుగా శ్రీ మహాగణపతి ప్రత్యేక పూజలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం గూడూరు పురపాలక సంఘ పరిధిలోని నెల్లటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాన్ని ట్రాక్టర్పై నుంచి తీన్మార్ మేళాల మధ్య స్వామివారిని భక్తుల కోలాహలం నడుమ నిమజ్జనానికి తరలించారు.
ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

