వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ చతుర్థి సందర్భంగా దిల్‌సుఖ్‌నగర్‌లో విద్యా వినాయక సేవా సమితి, దిల్‌సుఖ్‌నగర్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
మూడు ఆశ్రయ గృహాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 25 మందికి పైగా సభ్యులు రక్తదానం చేయగా, 1,200 మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవ చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

