వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి పట్టణంలో వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు బుధవారం సాయంకాలం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. గత మూడు రోజులుగా వినాయక మండపాలలో కొలువుతీరిన వినాయకులు నిమజ్జనానికి ఊరేగింపుగా తరలి వెళ్లాయి. వినాయక నిమజ్జనం ఘాటు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
గణపతి బప్పా మోరియా అంటూ భక్తులు నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు.
Comments
Loading comments...

