Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తిశ్రద్ధలతో వైభవంగా ఏడు శనివారాల వ్రతం

Follow Udayam on Google
Mohammad Aug 22, 2026 3:57 PM అనంతపురంGeneral
భక్తిశ్రద్ధలతో వైభవంగా ఏడు శనివారాల వ్రతం - Udayam
తాడిపత్రి పట్టణ కేంద్రంలోని శ్రీ చింతల వెంకటరమణస్వామి దేవస్థానంలో శనివారం ఏడు శనివారాల వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తాదులకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. వెంకటరమణ స్వామి నామస్మరణతో ఆలయం మారు మోగింది.

Comments

G
Loading comments...