Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తిశ్రద్ధలతో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాల పూజలు

Follow Udayam on Google
madhu Aug 30, 2026 3:26 PM ములుగుGeneral
భక్తిశ్రద్ధలతో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాల పూజలు - Udayam
బోనాల పండుగను పురస్కరించుకొని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఈర్ల రాజు ముదిరాజ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనం సమర్పించి గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామంలో ప్రేమ, సోదరభావం, ఐకమత్యం మరింత బలపడాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...