వార్తలకు తిరిగి వెళ్లండి

మధురవాడ టైలర్స్ కాలనీలో వేంచేసి యున్న శ్రీ విజయ దుర్గా దేవి అమ్మవారి ఆలయం లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి ఆలయ ధర్మకర్త బంగారు లక్ష్మి అంకిత భావం పర్యవేక్షణలో ఈ ఏడాది ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి ముహూర్తపు కర్ర అత్యంత ఘనం గా నిర్వహించారు
Comments
Loading comments...

