వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తిలో బుధవారం మిలాద్ ఉన్ నబీ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. మసీదు దర్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేసి దువా చేశారు. మహమ్మద్ ప్రవక్త కేశమును సాహెబ్ కట్ట దర్గాలో ప్రదర్శనకు ఉంచారు.
మహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రపంచ శాంతి, కరుణ, మానవత్వం, సోదరభావం వంటి విలువలను స్మరించుకుంటారని దర్గా నిర్వాహకులు అన్వర్ పాషా హుసేని తెలిపారు.
Comments
Loading comments...

