Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తిశ్రద్ధలతో జెండాకు పూజలు జాతర

Follow Udayam on Google
Raju Sep 26, 2026 10:56 PM నిజామాబాద్తెలంగాణ
భక్తిశ్రద్ధలతో జెండాకు పూజలు జాతర - Udayam
నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో శనివారం జాతరలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందూరులో ఏళ్లుగా జెండా జాతర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. జెండా ఆలయం నుంచి శోభాయాత్రగా పూలాగ్ వరకు కొనసాగి, అక్కడ వారం రోజులపాటు ఉంటుందన్నారు. ప్రతిఒక్కరూ దర్శించుకొని వేంకటేశ్వర స్వామి కృపాకటక్షాలు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...