Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తిశ్రద్ధలతో గణపతి నిమజ్జనాలు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 1:27 PM ఆదిలాబాద్General
భక్తిశ్రద్ధలతో గణపతి నిమజ్జనాలు - Udayam
ఆదిలాబాద్ జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి డప్పు వాయిద్యాలు, నృత్యాలతో గణనాథుడిని ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా హిందూ ఉత్సవసమితి నిర్వాహకులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు పాల్గొని గణనాథుడికి వీడ్కోలు పలికారు.

Comments

G
Loading comments...