వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు .
దక్కిలి మండలం దగ్గవోలు గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి సోమవారం భక్తులు విశేష పూజలు నిర్వహించారు. కుడుములు ఉండ్రాళ్ళు పాయసం పొంగలి వంటి నీవేజ్జాలు స్వామివారికి సమర్పించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.
Comments
Loading comments...

