Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తిశ్రద్ధలతో అమ్మవార్ల మహాహారతి

Follow Udayam on Google
sudheer Aug 21, 2026 9:36 AM కరీంనగర్General
భక్తిశ్రద్ధలతో అమ్మవార్ల మహాహారతి - Udayam
కరీంనగర్‌ చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి ఆలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవార్ల మహాహారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయానికి విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ దివ్య హారతిని కళ్లారా తిలకించి, పానీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు సమర్పించారు.

Comments

G
Loading comments...