వార్తలకు తిరిగి వెళ్లండి
వేములవాడ భీమేశ్వర ఆలయంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 156వ మంగళవారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.
అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Comments
Loading comments...

