Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తి శ్రద్ధలతో ఘనంగా బోనాలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 29, 2026 10:19 PM నాగర్ కర్నూల్General
భక్తి శ్రద్ధలతో ఘనంగా బోనాలు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కమ్మరెడ్డిపల్లి గ్రామంలో పోచమ్మ దేవత కు బోనాల పండుగ ను శనివారం గ్రామస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుపుకున్నారు. దేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు మహిళలు అలంకరించిన కొత్త కుండలలో బోనం సిద్ధం చేసి ఆలయం వద్ద మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి, తమ కుటుంబాలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో విలసిల్లాలని మొక్కుకున్నారు.

Comments

G
Loading comments...