Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 3:37 PM ప్రకాశం General
భక్తాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు - Udayam
పెద్దారవీడు మండలం రాజంపల్లిలోని శ్రీ భక్తాంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అర్చకులు పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు చేశారు. అనంతరం భక్తుల చేత ఆకు పూజ నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...