వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటగిరి పోలేరమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు గురువారం తెల్లవారుజామున అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వచ్చి మిట్టపై ఉంచారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గురువారం ఉదయం నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు.
దీంతో వెంకటగిరి భక్తజన సందర్భంగా మారింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Comments
Loading comments...

