Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించొద్దు

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Aug 27, 2026 6:08 PM నంద్యాలGeneral
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించొద్దు - Udayam
పాఠశాల ఆవరణ, బహిరంగ ప్రదేశాలు, రహదారుల వెంబడి మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జలదుర్గం ఎస్సై అనిల్ హెచ్చరించారు. ప్యాపిలి మండలం జక్కసానికుంట్ల గ్రామ ప్రాథమిక పాఠశాలలో రాత్రి వేళల్లో కొందరు మద్యం సేవిస్తున్నారనే సమాచారంతో ఆయన గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పే బడి పవిత్రమైనదని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...