Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమేశ్వర స్వామి ఆలయం తాత్కాలిక మూసివేత

Follow Udayam on Google
vihar Aug 22, 2026 3:35 PM కాకినాడGeneral
భీమేశ్వర స్వామి ఆలయం తాత్కాలిక మూసివేత - Udayam
నగరంలోని దేవాలయం వీధిలో ఉన్న భీమేశ్వర స్వామి ఆలయాన్ని నేటి సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో సత్యనారాయణ తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడి మాతృమూర్తి మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శనివారం సాయంత్రం యథావిధిగా ఆలయాన్ని తెరుస్తామని, భక్తులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...