వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గంటా శ్రీనివాసరావు VS బొత్స సత్యనారాయణగా పోరు కనిపిస్తోంది. చిన్న శ్రీను రాజీనామా, YCP ఇన్ఛార్జ్ గా బొత్స అనూష నియామకంతో కొత్త చర్చ మొదలైంది.
అనూషకు పోటీగా గంటా కుమారుడు రవితేజ బరిలోకి దిగుతారా? అనే ఉత్కంఠ నెలకొంది. కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2009 నుంచి అవంతి, గంటా MLAలుగా గెలిచారు. దీంతో భీమిలి రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
Comments
Loading comments...

