Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలి వైసీపీ బాధ్యతలపై గుడివాడ అమర్నాథ్‌ కన్ను?

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 10:14 AM విజయనగరంGeneral
భీమిలి వైసీపీ బాధ్యతలపై గుడివాడ అమర్నాథ్‌ కన్ను? - Udayam
మజ్జి శ్రీనివాసరావు వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో భీమిలి సమన్వయకర్త పదవి ఖాళీ అయింది. ఈ బాధ్యతలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. గాజువాకలో భారీ ఓటమి తర్వాత సురక్షిత నియోజకవర్గం కోసం చూస్తున్న ఆయన.. భీమిలి బాధ్యతల కోసం వైసీపీ అధిష్ఠానంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్థిక బలం, స్థానిక పట్టు ఉన్న అభ్యర్థులకే జగన్‌ ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...