వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారికి తగరపువలస నాయి బ్రాహ్మణ సేవా సంఘం రి.నెం.500/82 సంఘ కార్యాలయం నిమిత్తం విశాఖ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కోడూరు గణపతి రావు తగరపువలస సంఘ కార్యాలయం వినతి పత్రం ఇచ్చి క్షుణ్ణంగా చెప్పడం జరిగినది
గంట శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మీకు అతి త్వరలో తగరపువలస నాయి బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయం మంజురు చేస్తామని చెప్పడం జరిగినది.
Comments
Loading comments...

