వార్తలకు తిరిగి వెళ్లండిభీమగల్ లో రూ.1,32,000 పలికిన లడ్డు Raju Sep 25, 2026 10:59 AM నిజామాబాద్తెలంగాణ00SaveShareభీమగల్ పట్టణంలోని నందిగల్లీలో నందీశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం లడ్డూ వేలం పాటను నిర్వహించారు. ఈ వేలంలో లడ్డూ రూ.1,32,000 పలికింది. నాగుల గంగారం లడ్డూ సొంతం చేసుకున్నారు. 0 0 Save Share CommentsGPostLoading comments...