వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వొడితేల లక్ష్మీ కాంతారావు దర్శించుకున్నారు.
ఈ మేరకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించారు. వీరితో పాటు హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితేలా సతీష్ కుమార్, యువ నాయకులు వొడితేలా ఇంద్రనీల్ దర్శించుకున్నారు.
Comments
Loading comments...

