Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమేశ్వర ఆలయం అభివృద్ధికి ఈవో ప్రత్యేక పరిశీలన

Follow Udayam on Google
hari Aug 20, 2026 4:50 PM రాజన్న సిరిసిల్లGeneral
భీమేశ్వర ఆలయం అభివృద్ధికి ఈవో  ప్రత్యేక పరిశీలన - Udayam
వేములవాడ రాజన్న గుడికి అనుబంధ ఆలయమైన శ్రీభీమేశ్వర ఆలయం అభివృద్ధి పనులపై ఈవో రమాదేవి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయం ముందు ప్రాంగణంలో భక్తులకు ఎండ , వర్షాల నుంచి రక్షణ కల్పించేందుకు విశాలమైన షెడ్డు నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలించారు. భక్తులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు టికెట్ కౌంటర్ల స్థానాల ఏర్పాటు , కియోస్క్ మెషీన్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో చర్చించి తగిన సూచనలు చేశారు

Comments

G
Loading comments...