వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా భీమడోలు అయ్యప్పస్వామి ఆలయంలోని కనకదుర్గమ్మ పీఠం వద్ద శుక్రవారం భవానీ దీక్షాధారణ కార్యక్రమం నిర్వహించారు. భీమడోలు పరిసర ప్రాంతాల భక్తులు మాలలు ధరించారు.
అర్చకులు బృందావనం మధుపవన్, గురుస్వామి అల్లూరి రాఘవేంద్రరావు విశేష పూజల అనంతరం మాలధారణ చేయించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

