Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమడోలులో ఆసక్తికరంగా mptc పోరు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 10:24 AM ఏలూరుGeneral
భీమడోలులో ఆసక్తికరంగా mptc పోరు - Udayam
భీమడోలు మండలంలో ఎంపీటీసీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారనుంది. 2021 ఎన్నికల్లో 19 స్థానాలకు గాను 18 చోట్ల వైసీపీ మద్దతుదారులు గెలవగా, భీమడోలు-4 స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా, వైసీపీతో పాటు ఇతర పార్టీలు కూడా బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నాయి.

Comments

G
Loading comments...