వార్తలకు తిరిగి వెళ్లండి

ఈసీ కోసం వచ్చిన ద్వారకాతిరుమల మండలం వేంపాడుకు చెందిన చింతమనేని హనుమంతరావును సబ్ రిజిస్ట్రార్ వాసిరెడ్డి రాఘవేంద్ర ప్రసాద్ అసభ్య పదజాలంతో దూషించి బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈసీ ఇవ్వనని, రాజకీయ నాయకుడి పేరు ప్రస్తావిస్తూ బెదిరించారని హనుమంతరావు ఆరోపించారు.
దీనిపై ఆయన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

