వార్తలకు తిరిగి వెళ్లండి

పోస్టల్ డివిజనల్ స్థాయిలో నిర్వహించిన భీమా సంకల్ప మహామేళా 3.0లో పీఎల్‌ఐ, ఆర్‌పీఎల్‌ఐ విభాగాల్లో మందస పోస్టాఫీస్ ప్రథమ స్థానం సాధించింది. ఈ సందర్భంగా ఎస్పీఎం దాసరి భాస్కరరావు శుక్రవారం మాట్లాడుతూ పోస్టాఫీస్ సిబ్బంది కృషితో ఈ ఘనత సాధించినట్లు తెలిపారు.
మందస పోస్టాఫీస్‌లో ఆర్డీ, టీడీ, సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, ఆధార్ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు.
Comments
Loading comments...

