వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో కరస్ గుత్తి సీహెచ్సీలో చికిత్స పొందుతున్న నమస్తే తెలంగాణ విలేకరి భీమ్ సింగ్ రాథోడ్‌ను మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పాటిల్, కారముంగి మాజీ సర్పంచ్ గుండె రావు పాటిల్, పత్రికా మిత్రులు పుండ్లిక్, గౌతమ్ సిద్ధు, బాలాజీ, రాములు పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ జోఏల్ డోనాల్డ్‌ను కలిసి మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు.
Comments
Loading comments...

