వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త ధామ్‌రాజ్‌పల్లి గ్రామంలో శివసేన యువత ఆధ్వర్యంలో భగత్‌సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సర్పంచ్ ఎగ్యారపు లింబాద్రి ముఖ్య అతిథిగా హాజరై భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్ చేసిన త్యాగం, ధైర్యం నేటి యువతకు ఆదర్శమని సర్పంచ్ అన్నారు.
Comments
Loading comments...

