Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భగత్‌సింగ్ జయంతి కార్యక్రమం

Follow Udayam on Google
Sreekanth Patel Sep 28, 2026 12:20 PM మహబూబ్‌నగర్General
భగత్‌సింగ్ జయంతి కార్యక్రమం - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా ఏఐవైఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్‌సింగ్ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...