వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం మండల కేంద్రంలో భగత్‌సింగ్ జయంతి సందర్భంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. భగత్‌సింగ్ త్యాగం, ధైర్యం, సమానత్వ భావాలు యువతకు స్ఫూర్తిదాయకమని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.డి.దావూద్ అన్నారు.
ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, యువత పాల్గొన్నారు.
Comments
Loading comments...

