Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భగత్ సింగ్ యువతకు స్ఫూర్తిదాయకులు

Follow Udayam on Google
K. Anuradha Sep 28, 2026 12:32 PM శ్రీకాకుళంGeneral
భగత్ సింగ్ యువతకు స్ఫూర్తిదాయకులు - Udayam
శ్రీకాకుళంలో భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. నాయకులు బొత్స సంతోష్, సిహెచ్ రవి మాట్లాడుతూ భగత్‌సింగ్ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ‘యూత్ ఫర్ డెమోక్రసీ’లో భాగంగా ఓటు హక్కు పరిరక్షణకు యువత ప్రతిజ్ఞ చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా పారదర్శకత పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...