Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భగత్ సింగ్ స్పూర్తితో డేటా సెంటర్ల రద్దుకు పోరాటం

Follow Udayam on Google
Raj Kumar Sep 28, 2026 4:43 PM విశాఖపట్నంGeneral
భగత్ సింగ్ స్పూర్తితో డేటా సెంటర్ల రద్దుకు పోరాటం - Udayam
సహజ వనరులు, ప్రజల సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టి, పర్యావరణాన్ని నాశనం చేసే విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వ చర్యలను భగత్ సింగ్ స్పూర్తితో పోరాడి తిప్పికొడతామని గ్రీన్ విశాఖ కోశాధికారి జి కాంతారావు అన్నారు.ఆర్ కె బీచ్ లోని ఆయన విగ్రహానికి గ్రీన్ విశాఖ ఉపాధక్ష్యులు పూలమాల వేశారు. పర్యావరణ, తాగునీటి సమస్యలు పెంచే డేటా సెంటర్ల అనుమతులు రద్దు చేసే వరకు పోరాడుతామని కాంతారావు తెలిపారు.

Comments

G
Loading comments...