వార్తలకు తిరిగి వెళ్లండి

భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా విశ్వభారతి డిగ్రీ కళాశాలలో సెమినార్ నిర్వహించారు
ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ మాట్లాడుతూ భగత్ సింగ్ కేవలం స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాకుండా సమాజంలో సమానత్వం స్వేచ్ఛ న్యాయం కోసం ఆలోచించిన యువ విప్లవకారుడని అన్నారు చిన్న వయసులోనే బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భగత్ సింగ్ అన్ని అన్నారు
Comments
Loading comments...

