వార్తలకు తిరిగి వెళ్లండి

భగత్ సింగ్ జయంతి సందర్భంగా భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో తహసిల్ చౌరస్తా సమీపంలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భగత్ సింగ్ ధైర్యసాహసాలు, దేశభక్తి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ సమగ్రత, రక్షణ కోసం యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

