Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భగత్ సింగ్ ఆశయాలను సాధించాలి

Follow Udayam on Google
P. G. Murthy Sep 28, 2026 2:26 PM మంచిర్యాలGeneral
భగత్ సింగ్ ఆశయాలను సాధించాలి - Udayam
భగత్ సింగ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బిజెపి ఎస్టి మోర్చ రాష్ట్ర నాయకులు బద్రీ నాయక్ అన్నారు. భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని సోమవారం మధ్యాహ్నం జన్నారంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూల మాలలు వేశారు. భగత్ సింగ్ యువతకు స్ఫూర్తిగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కొండపల్లి మహేష్, రాజేష్ యాదవ్, జనసేన వెంకటేష్ నేత . భూమచారి శ్రీరాముల భూమాచారి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...