వార్తలకు తిరిగి వెళ్లండి

భగత్ సింగ్ ఆశయాల స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని ఎంసీపీఐ(యూ) మంచిర్యాల జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, ఏఐఎఫ్ డీవై రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసులేటి వెంకటేష్ పిలుపునిచ్చారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి 119వ జయంతి నిర్వహించారు.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగాలు యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.
Comments
Loading comments...

