వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దూరు మున్సిపాలిటీ 1వ వార్డులో భగీరథ ట్యాపుల నుంచి బురదతో కూడిన నీరు సరఫరా అవుతోందని స్థానికులు చెబుతున్నారు. తాగునీటిలో మట్టి రావడంతో వినియోగానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ అధికారులు సమస్యను పరిశీలించి, స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

