వార్తలకు తిరిగి వెళ్లండి

బహదూర్‌పల్లి 294 డివిజన్‌లో రూ.32 లక్షల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులను కాంగ్రెస్ రాష్ట్ర ప్రోటోకాల్ కోఆర్డినేషన్ వైస్ ఛైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డి ప్రారంభించారు. గండి మైసమ్మ సర్కిల్ నుంచి పోచంపల్లి చింతకుంట వరకు పనులు జరగనున్నాయి.
దీర్ఘకాలిక డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

