వార్తలకు తిరిగి వెళ్లండి

జూబ్లీహిల్స్‌లోని భద్రాచలం కేఫ్‌లో హెచ్-ఫాస్ట్, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారి కే. మౌలికతో కలిసి అధికారులు తనిఖీలు నిర్వహించారు.
FSSAI లైసెన్స్ ప్రదర్శించకపోవడం, ఫ్లై ట్రాప్స్ లేకపోవడం, ఆహార పదార్థాల కవరింగ్, లేబులింగ్‌లో లోపాలు, వంటగదిలో అపరిశుభ్రతను గుర్తించారు. బాధ్యుడిని తదుపరి చర్యల కోసం ఫుడ్ సేఫ్టీ అధికారికి అప్పగించారు.
Comments
Loading comments...

