Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా భవేష్ మిశ్రా

Follow Udayam Digital on Google
వివేక్ గౌడ్ Aug 06, 2026 3:00 PM నిజామాబాద్తెలంగాణ
ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా భవేష్ మిశ్రా - Udayam Digital
నిజామాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా భవేష్ మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం భవేష్ మిశ్రా అధికారులతో సమావేశమై వివిధ శాఖల పనితీరు, పెండింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు.

Comments

G
Loading comments...