Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి టీచర్ కు జాతీయ పురస్కారం

Follow Udayam on Google
Harika Aug 22, 2026 12:06 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి టీచర్ కు జాతీయ పురస్కారం - Udayam
కామారెడ్డి జిల్లా గాంధారి ఎంఫీపీఎస్‌ బాలికల పాఠశాల ఉపాధ్యాయురాలు బొంపల్లి భవానీకి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. వినూత్న బోధనా పద్ధతులు, విద్యా వీడియోలతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచారు. ఏపీకి చెందిన కౌలురి రాజేశ్‌ కూడా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. భవానీకి పురస్కారం లభించడంపై విద్యా వర్గాల్లో అభినందనలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...