వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ ఐఎస్‌ఐ మూలాలున్న షెహజాద్ భట్టీ నెట్‌వర్క్ జాడలు హైదరాబాద్‌లో బయటపడ్డాయి. గతంలో మేడ్చల్, యూసుఫ్‌గూడ పరిధుల్లో అరెస్టయిన ఇద్దరు యువకులకు ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలున్నట్లు తాజాగా వెల్లడైంది.
మేడ్చల్‌లో పనిచేసిన జాయిద్‌ఖాన్ ఐఎస్‌ఐ సానుభూతిపరులతో ఇన్‌స్టాగ్రామ్‌లో సంప్రదింపులు జరిపినట్లు నిఘా వర్గాలు గుర్తించడంతో మే 23న అరెస్టు చేశారు.
Comments
Loading comments...

