వార్తలకు తిరిగి వెళ్లండి

భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. సైన్స్, సాంకేతిక రంగాల్లో ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
దేశ అభివృద్ధి, యువతలో స్ఫూర్తి నింపేందుకు కలాం చేసిన కృషి చిరస్మరణీయమని నాయకులు పేర్కొంటూ, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

