వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మంగారిమఠం మండలం పలుగురాళ్లపల్లి సమీపంలోని భాకరాపేట చెరువు ఆయకట్టు కాలువల్లో పూడికతీత పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి.
కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని నీటి సంఘం సభ్యుడు సుబ్బయ్య తెలిపారు. పూడికతీతతో నీటి ప్రవాహం మెరుగుపడుతుందన్నారు.
Comments
Loading comments...

