వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జుర్ మండలం సలుగుపల్లి గ్రామంలోని శివకేశవ ఆంజనేయ స్వామి ఆలయంలో భజన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
భజనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులు ఉత్సాహంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...

