వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్ల మండలం భైరవునిపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్‌కు రిజర్వు అయింది. 8 వార్డుల్లో 1, 5వ వార్డులు ఎస్సీకి, 2వ వార్డు బీసీకి, 3, 4, 8వ వార్డులు జనరల్ మహిళలకు కేటాయించారు.
6, 7వ వార్డులు జనరల్‌కు రిజర్వు అయ్యాయి. నవంబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, డిసెంబర్ 2న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.
Comments
Loading comments...

