Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసాలో ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
Harika Sep 29, 2026 2:47 PM నిర్మల్ General
భైంసాలో ఉచిత వైద్య శిబిరం - Udayam
మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భైంసాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి ఆర్‌.కె. వెంకటరమణ సుహాస్ హాజరయ్యారు. చిన్నారులకు డాక్టర్ మహిపాల్ వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. కార్యక్రమంలో న్యాయవాది అంజద్, వైష్ణవి పాలీ క్లినిక్ సిబ్బంది, స్నేహ సొసైటీ ఉపాధ్యాయులు, న్యాయ సేవాధికార సమన్వయకర్త గైని అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...